అభివృద్ధి పేరుతో ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాలను వేలం వేస్తున్నారా? ప్రజలకు ఉపయోగపడాల్సిన భూములను అమ్మకానికి పెట్టడంపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రమ్య గ్రౌండ్‌లో స్కూల్ నిర్మాణం, ఫిష్ మార్కెట్ పక్కన స్థలం వినియోగం, ట్రక్ పార్కింగ్ స్థలం వేలం, హౌసింగ్ బోర్డు భూముల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా హైదరాబాద్‌లో నీటి సమస్యలు, ట్యాంకర్ల దోపిడీ, అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల అంశాలను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రజల ఆస్తులను కాపాడాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూకట్‌పల్లి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
*ప్రజల అవసరాల కోసం ఉన్న భూములు ప్రజలకే దక్కాలా? ప్రభుత్వ ఆదాయం కోసం వేలం వేయాలా?*
ఈ పూర్తి కథనాన్ని వీడియోలో చూడండి.
📺 మరిన్ని తెలంగాణ రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, స్థానిక వార్తల కోసం Sandesh Media ను Subscribe చేయండి.
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment