జీవో 317 బాధితుల తీవ్ర ఆగ్రహం.. గాంధీ భవన్ వద్ద భారీ పోలీసు మోహరింపు!

హైదరాబాద్‌లోని గాంధీ భవన్ (Gandhi Bhavan) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీవో 317 (GO 317) బాధితులు, ఉపాధ్యాయులు గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు భారీగా మోహరించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జీవో 317 ను రద్దు చేసి, తమకు నచ్చిన సొంతూర్లకు లేదా జోన్లకు బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు రాజకీయ పరిణామాలను ఎక్స్‌క్లూజివ్‌గా Sandesh TV లో వీక్షించండి!

Watch The Video