ఫ్లైదుబాయ్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన భారతీయ పైలట్!
Dubai నుంచి Tel Aviv వెళ్తున్న Flydubai Flight FZ1073 లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. Flight Cockpit లో జరిగిన ఘర్షణలో Indian Captain Smit Machchhar పై దాడి జరగడంతో, విమానం ఒక్కసారిగా 14,000 Feet ఎత్తు నుంచి కిందికి పడిపోయింది (Plunge)
అయితే తీవ్రంగా గాయపడినప్పటికీ Captain Smit Machchhar అప్రమత్తంగా వ్యవహరించి Cockpit Door ఓపెన్ చేయడంతో, Passengers మరియు Crew రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Saudi Arabia లోని Tabuk Airport లో Plane సురక్షితంగా Land కావడంతో 174 మంది Passengers ప్రాణాలతో బయటపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ High-Drama Aviation Incident పూర్తి వివరాల కోసం Sandesh TV ని వీక్షించండి!
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment