అమెరికాలోని న్యూజెర్సీ (New Jersey) రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. శక్తివంతమైన నార్ ఈస్టర్ (Nor'easter) తుఫాను ప్రభావంతో జెర్సీ షోర్ (Jersey Shore) తీర ప్రాంతాలు నీట మునిగాయి.
ముఖ్యంగా సర్‌ఫ్ సిటీ (Surf City) లో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. సముద్రపు అలలు ఎగసిపడటంతో రోడ్లపైకి భారీగా నీరు చేరి, వావాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.
Watch The Video