హైదరాబాద్‌లో పండుగ వేళ తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. చిన్నారిపై టపాసు విసరడాన్ని ప్రశ్నించినందుకు ముగ్గురిపై కత్తులతో దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గాంధీభవన్ సమీపంలోని పటేల్ నగర్‌లో జరిగిన ఈ ఘటనలో షేక్ వహీద్, షేక్ ఇమ్రాన్, షేక్ షహబాజ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పండుగ సంబరాల పేరుతో చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించడం ఎంతవరకు సమంజసం? ప్రశ్నించిన వారిపై కత్తులతో దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.
పూర్తి వివరాలు ఈ వీడియోలో..
📺 ఇది మీ సందేశ్ టీవీ
ప్రతి మాట విలువైనది.. ప్రతి దృశ్యం అరుదైనది!
వార్తల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. వీడియోను Like, Share చేయండి
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment