కోనరావుపేట మండలం వట్టిమల గ్రామంలో ఆదివారం నుంచి నిర్వహించే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్దోగా మహోత్సవ వేడుకలకు రావలసిందిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని ఆహ్వానించడం జరిగింది వట్టి మల్ల గౌడ సోదరులు ..