ఢిల్లీ నిక్కర్ స్కాం లో నిందితురాలిగా కల్వకుంట్ల కవితను అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన సిబిఐ మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈనెల 26వ తారీకు సిబిఐ ముందు హాజరు కావాల్సి ఉంది. సాక్షిగా మాత్రం ఉన్న కవితను ఏకంగా నిందితురాలిగా పరిగణించారు