22 ఎకరాల్లో స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది యాదాద్రి జిల్లా భువనగిరి మానేపల్లి. అయితే మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయాన్ని నిర్మించారు తమ సొంత 22 ఎకరాలలో మార్చి ఒకటో తారీకు నుండి ఆరో తారీకు వరకు మహా కుంభాభిషేకం మహోత్సవం జరుగుతుందని చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా గుడి ప్రారంభోత్సవం ఉందని సందేశ్ మీడియా కు నివాహకులు తెలిపారు.