Tsrtc New JD: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాయింట్ డైరెక్టర్‌గా హైదరాబాద్ బస్ భవన్ లోని ఐపీఎస్ అధికారి అపూర్వ రావు మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.