తిరుమల తరహాలో వేములవాడలో విఐపీ బ్రేక్ దర్శనాలు అధికార యంత్రాంగానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలు శివరాత్రి మహోత్సవానికి భక్తిభావం ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని సూచనలు