ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా భగ్నం - ఈగల్ ఫోర్స్, చౌటుప్పల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్

NH-65పై హైటెన్షన్ ఛేజ్ - ఈగల్ ఫోర్స్, పోలీసుల వలలో చిక్కిన గంజాయి స్మగ్లర్లు!