కార్తిక దీపం వెలిగింది.. కానీ వివాదం ముగియలేదు! తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వ్యవహారంలో అసలేం జరిగింది? దీపత్తూన్ వద్ద దీపం ఎందుకు వెలగలేదు? సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై మద్రాస్ హైకోర్టు ఎందుకు స్పందించింది?
భక్తుల విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాలు, న్యాయస్థానాల ఆదేశాలు.. కార్తిక దీపం వివాదం వెనుక పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ప్రత్యేక కథనాల కోసం సందేశ్ టీవీని Subscribe చేసుకోండి
WATCH THE VIDEO
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment