హైదరాబాద్‌లోని హస్తినాపురం (Hastinapuram) ప్రాంతంలో ఉన్న Swiggy Instamart dark store వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కస్టమర్ల healthతో డార్క్ స్టోర్ నిర్వహకులు చెలగాటమాడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  

సన్ డెలివరీ పేరుతో నిమిషాల్లో సరుకులు అందిస్తున్న quick-commerce platforms కస్టమర్ల ఆరోగ్యానికి ఎంతవరకు భద్రత ఇస్తున్నాయనే దానిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు:Expired Products: హస్తినాపురంలోని ఇన్‌స్టామార్ట్ స్టోర్‌లో గడువు ముగిసిన (expired) దాదాపు 14 రకాల వస్తువులను అధికారులు గుర్తించారు. ఇందులో పాలు, పన్నీర్ వంటి నిత్యావసర dairy products కూడా ఉండటం గమనాార్హం.  

Delivery Executives Protest: గడువు తీరిన వస్తువులను డెలివరీ చేయాలని మేనేజ్‌మెంట్ తమపై ఒత్తిడి తెస్తోందని delivery partners ఆరోపించారు. దీనిని నిరాకరించిన డెలివరీ బాయ్స్ ఐడీలను బ్లాక్ చేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Police & Food Safety Action: డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో complaint చేయగా, స్థానిక నేతలు మరియు సిబ్బంది ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన food safety officials స్టోర్‌ను తనిఖీ చేసి తదుపరి విచారణ చేపట్టారు.

Watch The Video