హైదరాబాద్‌లోని Bachupallyలో South India Shopping Mall grand opening ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ actress Vaishnavi Chaitanya ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఆమె రాకతో mall opening eventకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

ఈ సందర్భంగా Vaishnavi Chaitanya మాట్లాడుతూ కొత్తగా ప్రారంభమైన South India Shopping Mallకు శుభాకాంక్షలు తెలిపారు. Shopping lovers కోసం latest fashion, traditional wear మరియు కొత్త collections అందుబాటులో ఉండటం విశేషమని తెలిపారు. Grand opening సందర్భంగా customersలో కూడా మంచి excitement కనిపించింది.

Bachupally ప్రాంతంలో కొత్త shopping destinationగా South India Shopping Mall అందుబాటులోకి రావడంతో local customersకు మరిన్ని shopping options లభించనున్నాయి. Grand Opening eventలో Vaishnavi Chaitanya పాల్గొన్న visuals, సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి details కోసం Sandesh TVను చూడండి.

Watch The Video