సోమశిల సమీపంలోని కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న చారిత్రక సంగమేశ్వర ఆలయం కృష్ణా నదిలో నీటిమట్టం తగ్గడంతో తిరిగి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా వేసవి కాలంలో మాత్రమే కనిపించే ఈ పురాతన Shiva Temple, ఈ ఏడాది ఊహించిన దానికంటే ముందుగానే బయటపడటం విశేషంగా మారింది.
ఏడాదిలో దాదాపు 8 నెలల పాటు నీటిలోనే ఉండే Sangameshwara Temple దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇంత తొందరగా బయటపడటం ఇదే అరుదైన సందర్భమని స్థానికులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత భక్తులను, History Enthusiastsను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
కృష్ణా నది ఒడిలో వెలుగులోకి వచ్చిన ఈ అద్భుతమైన Historic Temple విశేషాలను, ఆలయ చరిత్రను మరియు పూర్తి Ground Featureను Sandesh TV Heritageలో వీక్షించండి. మరిన్ని Heritage Stories, Historical Places & Temple Updates కోసం Sandesh TVని Follow, Like & Subscribe చేయండి.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment