తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వద్ద విద్యార్థినులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం వెంటనే స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ నేతృత్వంలో అబిడ్స్ నుంచి బషీర్‌బాగ్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

మరి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఎప్పుడు అందుతాయి?

పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

Watch The Video