హైదరాబాద్‌లో మరో సంచలన క్రైమ్ ఘటన వెలుగులోకి వచ్చింది!
కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరింపులు.. పదేపదే డబ్బుల కోసం వేధింపులు.. ఫోన్ కాల్స్‌తో భయాందోళనలు సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రేష్మా బేగం అలియాస్ **రేష్మా డాన్**ను లంగర్‌హౌజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హాషిమ్ నగర్‌కు చెందిన అర్షియా ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 21న అత్తాపూర్‌లోని ఎస్ఎన్ఆర్ గార్డెన్స్ సమీపంలో రేష్మా బేగంను అరెస్ట్ చేశారు.
ఆమె నుంచి ఒప్పో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, 2025లో నమోదైన బైక్ దహనం కేసులోనూ ఆమె ప్రమేయంపై విచారణలో వివరాలు వెల్లడైనట్లు తెలిపారు.
అసలు ఎవరీ రేష్మా డాన్? కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలేంటి? పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి.
*ఇలాంటి తాజా క్రైమ్ వార్తలు, హైదరాబాద్ అప్‌డేట్స్ కోసం Sandesh TVని Subscribe చేసుకోండి.*
🔔 మరిన్ని వార్తల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.
👍 వీడియో నచ్చితే Like చేయండి.
📲 మీ అభిప్రాయాన్ని Comment చేయండి.
*Sandesh TV – నేరం చేసినా, చట్టం నుంచి తప్పించుకోలేరు!*
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment