ప్రగతినగర్ అంబీర్ చెరువుకు మహర్దశ పట్టనుందా? ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చెరువు పునరుద్ధరణకు ఎట్టకేలకు అడుగు పడింది. ఏకంగా రూ.100 కోట్ల వ్యయంతో అంబీర్ చెరువును అభివృద్ధి చేసేందుకు హైడ్రా కార్యాచరణ ప్రారంభించింది.

మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధిలోని ప్రగతినగర్ అంబీర్ చెరువు అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హాజరయ్యారు.

ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణలు:
🔹 రూ.100 కోట్లతో చెరువు పునరుద్ధరణ
🔹 20 ఎకరాలకు పైగా చెరువు విస్తీర్ణం పెంపు లక్ష్యం
🔹 మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి
🔹 మురుగునీరు చెరువులోకి చేరకుండా ప్రత్యేక చర్యలు
🔹 వర్షపు నీటి నిల్వతో భూగర్భ జలాల పెంపు
🔹 చెరువు కట్ట వెడల్పుతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం

ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రగతినగర్ రూపురేఖలు ఎలా మారనున్నాయి? స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

📺 ఇలాంటి హైదరాబాద్, తెలంగాణ తాజా వార్తల కోసం Sandesh TV ఛానల్‌ను Subscribe చేసుకోండి.

Watch The Video