హైదరాబాద్‌లోని నిజాంపేటలో Mangalya Shopping Mall ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Grand Exhibition & Sale అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నిజాంపేటలోని కొలను రాఘవరెడ్డి గార్డెన్స్ (Kolanu Raghavareddy Gardens) వేదికగా జరుగుతున్న ఈ mega exhibition sale ప్రారంభోత్సవానికి ప్రముఖ టాలీవుడ్ యాంకర్ Rashmi Gautam ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో Special Attractionగా నిలిచిన రష్మీ గౌతమ్, ట్రెడిషనల్ లుక్‌లో అందరినీ ఆకట్టుకున్నారు. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు సరికొత్త కలెక్షన్లు, భారీ discounts అందించడమే లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో viral అవుతున్నాయి.

Watch The Video