తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది!
తమిళనాడులోని మదురై జిల్లాలో ఉన్న ప్రసిద్ధ తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయ కొండపై దీపస్తంభంలో కార్తీక దీపం వెలిగించే అంశం సుప్రీంకోర్టుకు చేరింది.
దీపస్తంభంపై దీపం వెలిగించేందుకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. మరోవైపు దర్గా తరఫున కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
అసలు వివాదం ఏమిటి?
దీపస్తంభంపై దీపం వెలిగించాలా? వద్దా?
తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించింది?
భక్తుల సంప్రదాయ హక్కులపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?
ఈ పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
మరిన్ని తాజా వార్తలు, రాజకీయ విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం సందేశ్ టీవీని Subscribe చేయండి.
ప్రతి మాట విలువైనది.. ప్రతి దృశ్యం అరుదైనది!
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment