ప్రకృతి అందాలకు పెట్టింది పేరు గండికోట..! ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పెన్నా నది అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే గండికోట ఇప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్న గండికోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.

రూ.100 కోట్లకు పైగా నిధులతో పర్యాటక అభివృద్ధి పనులు.. మెరుగైన మౌలిక సదుపాయాలు.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు.. ఇలా గండికోటలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

ఈ అభివృద్ధి ప్రయత్నాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి, కూటమి ప్రభుత్వ చొరవపై స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మరి గండికోట ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానం సంపాదిస్తుందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.

మరిన్ని తాజా రాజకీయ, సామాజిక, అభివృద్ధి వార్తల కోసం మా *సందేశ్ టీవీ* ఛానల్‌ను Subscribe చేయండి.

Watch The Video