ఆంధ్రప్రదేశ్‌లో BC Reservation అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% Reservation Quota కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీసీ వర్గాలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆరోపించారు.
ఇదిలా ఉండగా, పెంచిన రిజర్వేషన్ పరిమితులకు Supreme Court Clearance లభించే విషయంలో అనిశ్చితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో BC Quota అమలుపై రాజకీయ వర్గాల్లోనూ, బీసీ సంఘాల్లోనూ చర్చ కొనసాగుతోంది.
34% Local Body Reservationకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, రాజకీయ పరిణామాలు మరియు తాజా Andhra Pradesh Political News కోసం Sandesh TVను Follow, Like & Subscribe చేయండి.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment