250 సామర్థ్యం ఉన్న చోట 460 కోడెలు.. వేములవాడ గోశాలలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు #vemulawada
[Telugu]
భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపురం రాజన్న గోశాలలో ఐదు కోడె దూడలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. 250 కోడెల సామర్థ్యం ఉన్న ఈ గోశాలలో ఏకంగా 460 వరకు కోడెలను ఉంచడం వల్లే సరైన వసతులు, వైద్యం అందక ఇవి మృతి చెందాయనే ఆరోపణలు వస్తున్నాయి. కోడెలను రైతులకు పంపిణీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి!
[English]
Tension has gripped the Rajanna Goshala at Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple following the tragic death of five calves. Critics and Hindu organizations have raised serious concerns over mismanagement, pointing out that the goshala, with a capacity of 250, was housing nearly 460 cattle, leading to a lack of proper care and medical facilities. Watch the full report to know more about the demands for a thorough investigation and distribution of cattle to farmers.