[Telugu]
హైదరాబాద్ నగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టూ చేశారు. జూబ్లీహిల్స్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 11 మంది ఫేక్ డాక్టర్లతో పాటు ఒక మెడికల్ షాప్ యజమానిని అరెస్ట్ చేశారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో అమాయక ప్రజలకు వైద్యం చేస్తూ, భారీగా మందులు మరియు వైద్య పరికరాలను వాడుతున్న నిందితుల నుంచి పోలీసులు పలు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు వైద్యం చేయించుకునే ముందు డాక్టర్ల అర్హతలను పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి.

[English]
Hyderabad Task Force police have busted a major fake doctor racket, arresting 11 fraudulent practitioners and a medical shop owner in Jubilee Hills and Secunderabad zones. Operating with fake degree certificates, the accused were treating 50 to 100 patients daily and charging nominal fees while posing serious risks to public health. Police seized huge quantities of medicines, glucose bottles, rubber stamps, and fake prescriptions from their possession. Watch the full video to know more about the police operation and safety warnings for citizens.

Watch The Video