53వ PRAGATI సమావేశం: రూ.30 వేల కోట్ల ప్రాజెక్టులపై ప్రధాని మోదీ సమీక్ష |PM Modi PRAGATI Meeting 2026
న్యూఢిల్లీలో జరిగిన 53వ PRAGATI సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించిన రూ.30 వేల కోట్లకు పైగా విలువైన ఆరు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన సమీక్షించారు. అలాగే వ్యవసాయ రంగంలో 'అగ్రిస్టాక్' (AgriStack) ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, డిజిటల్ అరెస్ట్‌లు మరియు పెరుగుతున్న సైబర్ మోసాల కట్టడిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి!
Prime Minister Narendra Modi chaired the 53rd PRAGATI meeting, reviewing six key infrastructure projects worth over Rs 30,000 crore spanning nine states. During the session, PM Modi emphasized leveraging Artificial Intelligence (AI) and digital technologies under AgriStack for farmers, alongside stressing strict preventive measures and public awareness campaigns against rising cyber frauds and digital arrests. Watch the full video for complete details!