Quthbullapur లో గంజాయి మత్తులో యువకుల వీరంగం.. ర్యాపిడో డ్రైవర్‌పై బీర్ సీసాలతో దాడి | #ganja

[Telugu]
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోయారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి కావాలంటూ ఓ పది మంది యువకులు ర్యాపిడో కార్ డ్రైవర్ ఆకాష్‌ను అడ్డుకున్నారు. తన వద్ద గంజాయి లేదని చెప్పడంతో బీర్ సీసాలు, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన భయానక సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి!

[English]
In a shocking incident in Quthbullapur, a group of youths under the influence of drugs brutally attacked a Rapido driver with beer bottles and sticks after he stated he had no ganja to give them. The horrifying CCTV footage of the attack in Bhagyalaxmi Colony (Pet Basheerabad PS limits) has gone viral. Watch the full report to know more about the rising drug menace and local reactions.

Watch The Video