వరంగల్‌లో భారీ గంజాయి రవాణా భగ్నం.. 129 కిలోల సరుకు సీజ్, ఇద్దరు అరెస్ట్

[Telugu]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. వరంగల్–ఖమ్మం హైవేపై కారులో తరలిస్తున్న 129 కిలోల (విలువ సుమారు రూ.64.66 లక్షలు) గంజాయిని స్వాధీనం చేసుకుని, కేరళకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి కేరళకు సాగుతున్న ఈ అక్రమ రవాణా గురించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి!

[English]
In a major anti-narcotics operation, Warangal police and the EAGLE force intercepted a car near Wardhannapet and seized 129 kg of ganja worth approximately Rs. 64.66 lakhs, arresting two suspects from Kerala. Watch this report detailing how the contraband was being smuggled from Odisha to Kerala via Bengaluru.

Watch The Video