హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం | 6 Dead In Bus Lorry Accident Suryapet #nh65
English:
A tragic road accident occurred on the Hyderabad-Vijayawada National Highway near Durgapuram stage, Kodad mandal, Suryapet district. A private travel bus carrying 43 passengers collided with a moving truck from behind at around 5:20 AM. Six passengers, including five women, died on the spot, and 12 others sustained injuries. Emergency services shifted the injured to nearby hospitals. Watch the video for complete details on the accident, causes, and latest updates.
Telugu:
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ సమీపంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.