డిప్రెషన్ కేవలం మానసిక సమస్య మాత్రమే కాదని, మనం తీసుకునే ఆహారం కూడా దానిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అమెరికాలోని UCSF పరిశోధకులు నిర్వహించిన ఒక నూతన అధ్యయనంలో.. ప్యాకెట్ స్నాక్స్, చక్కెర ఉండే శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను గణనీయంగా తగ్గించడం వల్ల డిప్రెషన్, ఆందోళన (anxiety) లక్షణాలలో స్పష్టమైన మెరుగైన మార్పులు వచ్చినట్లు వెల్లడైంది.
ఆహారపు అలవాట్లకు, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న ఈ బలమైన సంబంధాన్ని తెలిపే ఆరోగ్య పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సందేశ్ టీవీ (Sandesh TV) ప్రత్యేక కథనాన్ని వీక్షించండి!
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment