పొంగులేటిపై ఈడీ దర్యాప్తు ఏమైంది? బషీర్‌బాగ్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన మరియు అరెస్టులు! BRS protest
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఈడీ దర్యాప్తు పురోగతిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ నిరసన చేపట్టారు. ఈడీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం జరిగాయి. అనంతరం ఒక ప్రతినిధి బృందానికి ఈడీ అధికారులను కలిసే అవకాశం లభించింది. ఈ రాజకీయ పరిణామాలపై పూర్తి విశ్లేషణను Sandesh TV లో వీక్షించండి!
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment