యూకే ఉద్యోగం పేరుతో దారుణం: యూట్యూబర్ నందన మోసాలపై బాధితుడి ప్రత్యక్ష సాక్ష్యం
ప్రముఖ యూట్యూబర్ రమానందన (నందూస్ వరల్డ్) వివాదం మరియు విదేశీ ఉద్యోగాల వీసా మోసాలకు సంబంధించిన బాధితుల కన్నీటి గాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబర్ నందన వీడియోలు చూసి నమ్మి, తన కొడుకు విదేశాల్లో బతుకుతాడనే ఆశతో 2 ఎకరాల పొలం అమ్మి రూ.16 లక్షలు, తన కొడుకు వద్ద ఉన్న రూ.4 లక్షలు కలిపి మొత్తం పోగొట్టుకున్నానని అద్దంకికి చెందిన ఓ బాధితుడు వాపోయాడు. నమ్మి డబ్బులు ఇస్తే తనను నందన మోసం చేసిందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఈ సంచలన మోసం వెనుక ఉన్న అసలు నిజాల పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి.
WATCH THE VIDEO HERE
News · 4 weeks ago · 10 Sep 2026, 12:00 PM · 66 views
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment