ప్రజలకు కావాల్సింది కులమా? మతమా? భద్రతా?

కులం, మతం కంటే సామాన్యుడి జీవితంలో ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు కావాలి.. మహిళలకు భద్రత కావాలి.. పిల్లలకు నాణ్యమైన విద్య కావాలి.. ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలి.. ప్రయాణాల్లో ప్రాణాలకు రక్షణ కావాలి!

కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అసలు ప్రజా సమస్యలు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయి? కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎప్పటివరకు?

ప్రజల సమస్యల కంటే వారి భావోద్వేగాలే రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయా?

ప్రజలు తమ ప్రాధాన్యతలను మార్చుకోవాలి.. రాజకీయ నాయకులు తమ అజెండాలను మార్చుకోవాలి!

ఎందుకంటే ఓటు కులాన్ని గెలిపించడానికి కాదు.. మన భవిష్యత్తును నిర్ణయించడానికి!

*మనకు కావాల్సింది కుల రాజకీయాలు కాదు.. మన జీవితాల్లో మార్పు తెచ్చే పాలన!*

మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

ఇలాంటి సామాజిక, రాజకీయ విశ్లేషణల కోసం Sandesh TV Teluguను Subscribe చేసుకోండి.

Watch The Video