అంతర్జాతీయ Friendly Matchలో భారత్‌కు ఉరుగ్వే చేతిలో భారీ ఓటమి ఎదురైంది. ఉరుగ్వే 6-1 తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పోరాడినప్పటికీ ఉరుగ్వే అటాకింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయారు.

భారత్ తరఫున Anirudh Thapa ఏకైక గోల్ సాధించాడు. తన Finishing & Attacking Playతో జట్టుకు ఒక గోల్ అందించిన థాపా ప్రయత్నం ఆకట్టుకుంది. అయితే ప్రత్యర్థి జట్టు వరుసగా గోల్స్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా ఉరుగ్వే ఆధీనంలోకి వెళ్లింది.

భారత్-ఉరుగ్వే International Football Friendly మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, గోల్ హైలైట్స్ మరియు తాజా Indian Football Updates కోసం Sandesh TV Sports‌ను Follow, Like & Subscribe చేయండి.