మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని Teachers Colony లో అద్భుతమైన Religious Harmony వెల్లివిరిసింది. Ganapathi Laddu Auction లో స్థానిక Muslim Couple రూ.85,316 వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు. విభిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని Festivals ను ఘనంగా జరుపుకున్నారు.
ఈ Laddu Auction లో స్థానిక ముస్లిం దంపతులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఆ భారీ మొత్తాన్ని వెచ్చించి లడ్డూను దక్కించుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య బేగం త్వరగా కోలుకోవాలని, ఆ దేవుడి Blessings తమ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ భర్త హుస్సేన్ ఈ లడ్డూను సొంతం చేసుకోవడం అందరినీ Emotional కు గురిచేసింది.
మతం కంటె మానవత్వం, విశ్వాసమే మిన్న అని చాటిచెప్పిన ఈ Inspirational Incident స్థానికులను తీవ్రంగా భావోద్వేగానికి గురిచేసింది. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండే సంస్కృతికి ఈ వేడుక నిదర్శనంగా నిలిచింది. ఈ స్ఫూర్తిదాయక వార్తా విశేషాలను Sandesh TV లో వీక్షించవచ్చు.
Watch The Video