వెండితెర అద్భుతాలకు వీడ్కోలు.. లెజెండరీ Experimental Director సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత!
చెన్నైలో 94 ఏళ్ల వయసులో కన్నుమూసిన సింగీతం శ్రీనివాసరావు మృతితో ఇండియన్ సినిమా తన మోస్ట్ Visionary and Innovative Master Craftsman ను కోల్పోయింది. 'పుష్పక విమానం', 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం' వంటి టైమ్‌లెస్ మాస్టర్‌పీస్‌లతో వివిధ జానర్లలో ఆయన సృష్టించిన అద్భుతాలు, ఆయన క్రియేటివ్ జీనియస్ స్టోరీటెల్లింగ్‌ను పూర్తిగా మార్చేశాయి. ఈ Exclusive Special Tribute Story ని 'సందేశ్ టీవీ' (Sandesh TV) లో చూడండి.
తెలుగు సినీ పరిశ్రమలో ఒక ధ్రువతార రాలిపోయింది. మూస పద్ధతులకు భిన్నంగా వెండితెరపై అద్భుతాలు సృష్టించిన మహానుభావుడికి Sandesh TV నివాళులు అర్పిస్తోంది. ఈ Special Story ని తప్పకుండా వీక్షించండి!
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment