శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన 102 runs off 43 balls ఇన్నింగ్స్‌తో ICC Men’s T20I Batting Rankingsలో దూసుకెళ్లాడు. వెస్టిండీస్‌పై విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టిన శ్రేయస్.. తాజాగా No. 7 Rankingకు చేరుకున్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ తన Power Hitting, Timing & Aggressive Battingతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 43 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి T20I Cricketలో తన సత్తాను మరోసారి చాటాడు.

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ICC T20I Rankingsలో శ్రేయస్ అయ్యర్ ర్యాంక్ మరింత మెరుగుపడింది. అతని 102 పరుగుల Sensational Knockకు సంబంధించిన పూర్తి వివరాలు, మ్యాచ్ విశేషాలు మరియు తాజా Cricket Updates కోసం Sandesh TV Sports‌ను Follow, Like & Subscribe చేయండి.