తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరగనుందా? సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా “ప్రజా బలం” కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ నాలుగు మూలలా పర్యటించి ప్రజలతో మమేకమవుతానని, ప్రజా బలంతో రాజకీయ సునామీ సృష్టిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఆ సునామీలో మోడీ, కేడీ కొట్టుకుపోవాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

అసలు ప్రజా బలం కార్యక్రమం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

పూర్తి వివరాలు ఈ వీడియోలో..

ఇలాంటి తాజా తెలంగాణ రాజకీయ వార్తల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి

Watch The Video