మనలాగే బతికిన నియాండర్తల్స్, డెనిసోవాన్స్ ఏమయ్యారు? ఆసక్తికరమైన మానవ పరిణామ క్రమం!

గడిచిన 40 వేల సంవత్సరాలుగా ఈ భూగోళంపై ఆధునిక మానవులమైన మనం (Homo Sapiens) మాత్రమే ఏకైక మానవ జాతిగా నివసిస్తున్నాం. కానీ ఒకప్పుడు మనతో పాటు కనీసం 16 వేర్వేరు human species ఈ భూమిపై జీవించాయి!

మనకు అత్యంత సమీప బంధువులైన Neanderthals మరియు Denisovans వంటి జాతులు మన ancestors-తో కలిసి తిరిగాయి, అంతేకాకుండా genetic mixing కూడా జరిగింది. మరి అంత శక్తివంతమైన ఆ human species అన్నీ ఏమయ్యాయి?

అవి ఎందుకు extinct అయిపోయాయి? దీని వెనుక ఉన్న scientific secret ఏంటి? ఈ ఆసక్తికరమైన human evolution విషయాలను Sandesh TV లో పూర్తి వివరాలతో వీక్షించండి!

Watch The Video