హన్మకొండలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది! కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ బహిరంగ సవాల్ విసిరారు.

నాయిని తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని వినయ్ భాస్కర్ సవాల్ చేశారు. నాయిని గెలిస్తే తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.

కేటీఆర్ వరంగల్ పర్యటన తర్వాత మొదలైన రాజకీయ విమర్శలు.. ఇప్పుడు సవాళ్లు, ప్రతిసవాళ్ల స్థాయికి చేరాయి. మరోవైపు డీసీసీ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సమీకరణ, బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టుల ఆరోపణలతో హన్మకొండలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

మరి నాయిని రాజేందర్ రెడ్డి ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? వినయ్ భాస్కర్‌కు ఎలాంటి సమాధానం ఇస్తారు?

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

🔴 తాజా రాజకీయ వార్తలు, బ్రేకింగ్ న్యూస్ కోసం సందేశ్ టీవీని సబ్‌స్క్రైబ్ చేయండి.

WATCH THE VIDEO