Arsenal Manager Mikel Arteta తన కాంట్రాక్ట్‌ను పొడిగించుకున్నాడు. కొత్త ఒప్పందంతో 2030 వరకు ఆర్సెనల్ జట్టుకు మేనేజర్‌గా కొనసాగనున్నాడు. దీంతో క్లబ్‌తో ఆర్టెటా ప్రయాణం మరింత కాలం కొనసాగనుంది.
ఆర్టెటా నాయకత్వంలో Arsenal Premier Leagueతో పాటు వివిధ Domestic & European Competitionsలో పోటీ పడుతోంది. కొత్త కాంట్రాక్ట్‌తో జట్టు భవిష్యత్ ప్రాజెక్ట్‌పై ఆర్టెటా మరింత దృష్టి పెట్టనున్నాడు.
Mikel Arteta Contract Extensionపై పూర్తి వివరాలు, Arsenal Team News మరియు తాజా Football Updates కోసం Sandesh TV Sportsను Follow, Like & Subscribe చేయండి.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment