హన్మకొండలోని కిషన్‌పుర మాస్టర్‌జీ స్కూల్ ఆవరణలో Sagantees Arts Academy and Helping Society ఆధ్వర్యంలో వినూత్నమైన Abstract Art Festival ఘనంగా నిర్వహించారు. “100 Kids.. One Mega Canvas!” అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులందరూ ఒకే వేదికపై తమ కళా ప్రతిభను చాటుకున్నారు.

కేవలం One Hour సమయంలోనే విద్యార్థులంతా కలిసి ఒక భారీ Mega Canvas Painting ను అద్భుతంగా రూపొందించారు. చిన్నారుల్లో దాగి ఉన్న Creativity, Artistic Skills and Imagination ను వెలికితీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ Dr. Saganti Manjula విద్యార్థులకు ఉచితంగా Paints and Drawing Sheets అందించి వారిని ప్రోత్సహించారు.

ఈ Mega Art Event లో పాల్గొన్న విద్యార్థులందరికీ Mega Artist Certificates and Medals అందజేసి అభినందించారు. ఒకే కాన్వాస్‌పై వంద మంది చిన్నారులు కలిసి చిత్రాన్ని రూపొందించడం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల్లో Teamwork, Creative Thinking and Artistic Expression పెంపొందించే ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన పూర్తి విశేషాలను Sandesh TV లో వీక్షించండి. వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయడం మర్చిపోవద్దు!

Watch The Video