🚨 హైదరాబాద్ హోటళ్లలో Food Safety Inspections.. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఎక్కడ?

హైదరాబాద్‌లోని Hotels, Restaurants‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో Food Safety Officials వరుస తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు.

ఇటీవల October 31న Golconda, Charminar Zones‌లో TG SAFE ఆధ్వర్యంలో Special Inspections నిర్వహించారు.

Food Safety Officials, Police సిబ్బందితో కూడిన 22 Special Teams రంగంలోకి దిగి మొత్తం 22 Restaurants, Food Establishments‌లో తనిఖీలు చేపట్టాయి.

అయితే ఇప్పుడు సామాన్య ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

🔴 హోటళ్లలో Food Quality‌ను నిరంతరం ఎవరు Monitor చేస్తున్నారు?

🔴 Kitchens‌లో Cleanliness, Hygiene‌పై Regular Inspections జరుగుతున్నాయా?

🔴 Rules Violate చేస్తున్న Hotels‌పై ఎలాంటి Action తీసుకుంటున్నారు?

🔴 బయట హోటళ్లలో భోజనం చేసే ప్రజల Health‌కు ఎవరు Guarantee ఇస్తారు?

కేవలం Inspections నిర్వహించడం మాత్రమే కాదు.. Continuous Monitoring, Strict Action, Transparency కూడా ఎంతో అవసరం.

ప్రజలకు తనిఖీలు జరిగాయనే News మాత్రమే కాదు.. తాము తినే ఆహారం Safe అనే నమ్మకం కూడా కావాలి!

మీరు హోటళ్లలో భోజనం చేసేటప్పుడు Food Quality, Hygiene గురించి ఆందోళన చెందుతున్నారా?

మీ అభిప్రాయాలను Comments‌లో తెలియజేయండి.

ఇలాంటి Public Issues, Hyderabad Latest News, Ground Reports కోసం Sandesh TV Telugu Channel‌ను Subscribe చేయండి.

📺 Sandesh TV – Every word is valuable, every scene is rare.

Watch The Video