సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో Congress Party ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా Rasta Roko Protest నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్ గౌడ్ నేతృత్వంలో ఐబీ అతిథి గృహం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం, BJPకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా Election Commissioner జ్ఞానేష్ కుమార్ తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్ఞానేష్ కుమార్ BJP Agentలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఓటు చోరీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే SIR (Special Intensive Revision) ప్రక్రియను తీసుకొచ్చారని విమర్శించారు.

ఈ Congress Rasta Roko Protestకు సంబంధించిన పూర్తి వివరాలు, నాయకుల వ్యాఖ్యలు, ఆందోళనలో చోటుచేసుకున్న పరిణామాలను Sandesh TVలో వీక్షించండి. తాజా Telangana News, Political News & Breaking News కోసం Sandesh TVని Follow, Like & Subscribe చేయండి.

Watch The Video