సీఎం సభకు వెళ్తూ దారిలో మద్యం తాగి రచ్చ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. సిరిసిల్లలో కలకలం!

ముఖ్యమంత్రి Revanth Reddy Siricilla పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర దుమారం రేపింది. CM Public Meeting కి RTC Buses లో తరలివెళ్తున్న Congress కార్యకర్తలు, దారిలోని Wine Shops వద్ద బస్సులు ఆపించి మరీ బహిరంగంగా మద్యం సేవించారు.

రోడ్లపైనే మందు తాగుతూ ఆ కార్యకర్తలు చేసిన హంగామా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అధికార పార్టీ నాయకులు మరియు కార్యకర్తల తీరుపై Locals మరియు Opposition Leaders తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన వారు ఇలా రోడ్లపై బహిరంగంగా తాగి రచ్చ చేయడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి Details, దృశ్యాలు మరియు స్థానికుల విమర్శల సమగ్ర సమాచారం కోసం Sandesh TV ని వీక్షించండి!

Watch The Video