సిరిసిల్లలో కేటీఆర్ ఆస్తుల లీక్.. రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ దమ్ముందా?
సిరిసిల్ల Public Meeting వేదికగా సీఎం Revanth Reddy BRS Working President KTR పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ మరియు ఆయన Family కి సంబంధించిన అక్రమ ఆస్తులు, Business Investments పై సంచలన ఆరోపణలు చేస్తూ రాజకీయంగా తీవ్ర దుమారం రేపారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీ Bangalows, హైటెక్ సిటీ చుట్టూ Five-Star Hotels ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల Wealth ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తూ, దమ్ముంటే తన ఆస్తులపై బహిరంగ చర్చకు లేదా విచారణకు సిద్ధం కావాలని KTR కు Open Challenge విసిరారు.
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఈ High-Voltage Political War మరియు సభకు సంబంధించిన పూర్తి Updates కోసం Sandesh TV ని వీక్షించండి!
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment