హైదరాబాద్‌లో గ్రాండ్‌గా Celebrity Dandiya Nights Season 10 ప్రారంభం!
హైదరాబాద్‌లో పండుగ సందడి మొదలైంది! Hyderabad Models, Raghavi Media ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న Celebrity Dandiya Nights Season 10.. Financial Districtలోని Flipside Adventure Parkలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అక్టోబర్ నెలంతా కొనసాగే ఈ వేడుకల్లో Dandiya Dance, Live Music, DJ Beats, Dhol కార్యక్రమాలతో సందర్శకులకు అదిరిపోయే Entertainment అందించనున్నారు.
ఈ Grand Eventలో ప్రముఖ గాయకుడు Mittapalli Surender, Bollywood Singer Vaishnavi ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Live Bands, Energetic Dhol Beatsతో ఈ వేడుకలు సందడిగా సాగనున్నాయి. Event Organizers Vamsi Palle, Madhubabu ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ప్రజలందరూ ఈ Dandiya Celebrationsలో పాల్గొని పండుగ ఆనందాన్ని ఆస్వాదించాలని ఆహ్వానించారు.
ఈ Celebrity Dandiya Nights Season 10 వేడుకలు అక్టోబర్ నెలలో ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9492371917 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ రంగుల Dandiya వేడుకల పూర్తి విశేషాలను Sandesh TVలో వీక్షించండి. మరిన్ని తాజా News Updates కోసం మా Channelను Like చేయండి, Share చేయండి, Subscribe చేయండి!
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment