బౌరంపేట్‌లో గణపయ్యపై హెలికాప్టర్‌తో పూల వర్షం 🚁🌸 | ఘనంగా గణేశ నిమజ్జనం | Ganesh Immersion

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం Bowrampet-లో గణపతి నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. నిమజ్జనానికి తరలివెళ్తున్న గణనాథుడిపై ప్రత్యేకంగా helicopter ద్వారా పూల వర్షం kuripisthu భక్తులు వినూత్న రీతిలో వీడ్కోలు పలికారు.

డప్పుల మోత, bhakthula nruthyaalu మరియు 'Ganapati Bappa Moriya' ninadaltho బౌరంపేట్ ప్రాంతం మార్మోగింది. భక్తుల భక్తిభావం మరియు ఉత్సాహం ఈ వేడుకలను మరింత special-ga మార్చాయి, ఇది ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ అద్భుతమైన ఉత్సవాల purthi drushyalanu Sandesh TV-లో వీక్షించండి! మన సాంప్రదాయ vedukalni miss avvakunda చూడటానికి మన channel-ని subscribe చేయండి.

Watch The Video