బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దినేష్ ఆర్కే అపార్ట్‌మెంట్‌లోని STP (Sewage Treatment Plant) ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువులను పీల్చి ప్రాణాలు కోల్పోయారు.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
STP, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత పనుల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? విషవాయువులను గుర్తించే పరికరాలు, ఆక్సిజన్ మాస్కులు అందుబాటులో ఉన్నాయా? కార్మికుల ప్రాణాలకు రక్షణ ఎక్కడ?
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
మరిన్ని తాజా తెలుగు వార్తల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి.
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment