(English)
Shaheed Bhagat Singh – A name that echoes in every Indian's heart. At just 23, he challenged the might of the British Empire and became a symbol of courage and sacrifice. In this video, we explore his childhood, the impact of the Jallianwala Bagh massacre, his revolutionary ideology, the historic Assembly bombing, his life in jail, and his ultimate sacrifice. Watch the full journey of the revolutionary icon who taught us what it means to live and die for the nation.

(తెలుగు)
"నా జీవితం దేశం కోసం అంకితం..." అని చెప్పి 23 ఏళ్లకే ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్. తుపాకీ పట్టిన యోధుడిగానే కాకుండా, పుస్తకాలు చదివిన మేధావిగా ఆయన చరిత్రలో ఎలా నిలిచిపోయారు? జలియన్‌వాలా బాగ్ ఘటన ఆయన జీవితాన్ని ఎలా మార్చింది? ఆయన విప్లవ భావాలు ఏమిటి? ఈ వీడియోలో భగత్ సింగ్ గారి పూర్తి జీవిత ప్రయాణాన్ని తెలుసుకోండి.

👇 Topics Covered / ముఖ్యమైన అంశాలు:

0:00 - Introduction
1:30 - Childhood and Family
3:30 - Impact of Jallianwala Bagh
6:00 - Revolutionary Journey
9:00 - Central Assembly Bombing
12:00 - Sacrifice and Shaheed Diwas

Watch The Full Video