ఒక చిన్న దారం జీవితాంతం నిలిచే బంధం.. అన్నాచెల్లెళ్ల ప్రేమకు ప్రతీకైన రాఖీ పండుగ విశేషాలు! #rakhi

English)
Celebrate the pious bond of love and protection between brothers and sisters on Raksha Bandhan. In this video, we explore the significance of Rakhi Purnima, historical and mythological stories like Krishna and Droupadi, and how this festival strengthens family values across distances.

Wishing a very Happy Raksha Bandhan to all brothers and sisters!

(తెలుగు)
అన్నాచెల్లెళ్ల పవిత్ర ప్రేమకు, ఆప్యాయతకు ప్రతీకైన రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) విశేషాలు. రాఖీ పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథలు (శ్రీకృష్ణుడు - ద్రౌపది, ఇంద్రుడు - ఇంద్రాణి), ఈ పండుగ ఇస్తున్న సందేశం మరియు అన్నాచెల్లెళ్ల బంధం గొప్పతనాన్ని ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకోండి.

ప్రతి సోదర సోదరీమణులకు హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!
లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ప్రత్యేక వీడియోల కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

👇 Topics Covered / ముఖ్యమైన అంశాలు:
0:00 - Introduction to Raksha Bandhan Significance
0:45 - History and Mythological Stories of Rakhi (Krishna & Droupadi)
1:30 - The True Message and Emotional Bond of Siblings
2:15 - Celebrating Rakhi Across Distances and Greetings    

Watch The Video